Murari Movie: రాజీవ్ గాంధీ మరణానికి మురారి సినిమా కి ఉన్న సంబంధం !

 రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వర రావు, ఎన్.దేవిప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”మురారి”. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా కథ చిత్రానువాదంతో పాటు కూర్పు విభాగంలో కృష్ణవంశీ పని చేశారు. శోభన్ సంభాషణలను రచించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. భూపతి చాయాగ్రాహకుడిగా పనిచేశారు.

image credits: teluguaction.com


అయితే ఈ సినిమా కథ ఎక్కడి నుంచో పుట్టి మరెక్కడికో వెళ్ళింది. ఇంతకీ ఈ సినిమా కథ ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు పర్యటనకు వెళ్లి అక్కడే హత్యకు గురయ్యారు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఆ హత్యలో నుంచి పుట్టిన స్టోరీనే మురారి. ఈ సినిమా స్టోరీకి ఆయన హత్యకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఓసారి దర్శకుడు కృష్ణవంశీ తన ఫ్రెండ్స్ తో కలిసి లాంచి జర్నీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య రాజీవ్ గాంధీ మర్డర్ అంశం చర్చకు వచ్చింది. News source: Telugu Action






Comments