పుష్ప సినిమాను మిస్ చేసుకున్న స్టార్స్ ఎవ‌రో తెలుసా..?

 ఇప్పుడు చిన్న‌, పెద్ద తేడా లేకుండా అందిరి నోటా అదే డైలాగ్‌లు. ఎక్క‌డ చూసినా ఆ సినిమా స్టెప్పులే.. అంత‌లా ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లింది ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమా. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఐదు భాష‌ల్లో విడుద‌లై భారీ విజ‌యం అందుకున్న‌ది. విడుద‌లైన అన్ని చోట్ల రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత‌గా ఊర మాస్ లుక్‌లో క‌నిపించి మెప్పించారు బ‌న్నీ. ముఖ్యంగా పుష్ప‌రాజ్ గా బ‌న్నీ అద్భుతంగా న‌టించారు. బాలీవుడ్ ప్రేక్ష‌కులైతే బ‌న్నీ న‌ట‌న‌కు వావ్ అంటున్నారు.

Rashmika Mandanna reveals when she will start shooting for Allu Arjun's  Pushpa 2 - Movies News

తొలుత పుష్ప సినిమా కోసం సుకుమార్ చాలా మందిని అనుకున్నార‌ట‌. హీరో పాత్ర ద‌గ్గ‌ర నుంచి విల‌న్ పాత్ర వ‌ర‌కు ప‌లువురిని సంప్ర‌దించాట‌. వారు ఎవ్వ‌రంటే మ‌హేష్‌బాబుతో సుకుమార్ 1 నేనొక్క‌డినే సినిమా చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత మ‌హేష్ బాబుతో ఓ మాస్ సినిమా చేయాల‌ని చూశార‌ట సుకుమార్‌. అయితే అది పుష్ప చేయాల‌ని తొలుత మ‌హేష్‌బాబును సంప్ర‌దించ‌గా.. ఈ చిత్రాన్ని మ‌హేష్‌బాబు సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. దీంతో పుష్ప సినిమా అల్లు అర్జున్ ద‌గ్గ‌ర‌కు వె

Comments