- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నటసింహం నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇప్పటి వరకు వచ్చిన టాక్ షో లకు భిన్నంగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. దేశంలో ప్రసారమవుతున్న రియాల్టీ షోలలోనే నంబర్ వన్ స్థానంలో బాలయ్య టాక్ షో నిలిచింది. ఇప్పటికే ఈ టాక్ షోకు టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేసిన సంగతి తెలిసిందే.
![]() |
Image Source: Manamnews రానా, మంచు మోహన్ బాబు, రాజమౌళి, Manamnews మహేశ్ బాబు ఇలా ఎంతోమంది విచ్చేసి సందడి చేశారు. ఇక తాజాగా సంక్రాంతి సందర్భంగా ప్రసారమైన ఎపిసోడ్ లో టైగర్ టీం పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా బాలయ్య తన వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చోవడం తన వల్ల కాదని ముందే చెప్పాను అని అన్నారు. నేను ఏదో నాలుగు ప్రశ్నలు అడగడం వాళ్లు సమాధానాలు చెప్పడం తనవల్ల కాదు అని చెప్పారు. |
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment